Tollywood: ఆడవాళ్లు మీకు జోహార్లు.. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చాటిన నారీమణులు..

మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు.. అలాగే టాలీవుడ్ లోనూ చాలా మంది లేడీ దర్శకురాలు రాణించారు వారిలో చెప్పుకోవాల్సింది ముందుగా విజయ నిర్మల.

|

Updated on: Mar 08, 2022 | 7:02 AM

మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు.. అలాగే టాలీవుడ్ లోనూ చాలా మంది లేడీ దర్శకురాలు రాణించారువారిలో చెప్పుకోవాల్సింది ముందుగా విజయ నిర్మల. దాదాపు 45 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు

1 / 8
 విజయ నిర్మల తర్వాత తెలుగులో అన్ని ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ బి జయ. చంటిగాడు సినిమాతో మెగాఫోన్ పట్టిన జయ.. ఆ తర్వాత అరడజన్ సినిమాలకు పైగానే తెరకెక్కించారు. అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల కింద జయ కన్నుమూసారు.

2 / 8
తెలుగు ఇండస్ట్రీలో నందిని రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ లాంటి విజయాలతో ఈమె సత్తా చూపించింది.

3 / 8
 గురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో విజయం అందుకుని.. ఆకాశమే నీ హద్దురాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు సుధా కొంగర. ఇప్పుడు ఈమె స్టార్ డైరెక్టర్.

4 / 8
నాగ శౌర్య, రితూ వర్మ జంటగా నటించిన వరుడు కావలెను సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అయ్యారు. గతంలో లక్ష్మీ సౌజన్య కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసారు.

5 / 8
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర పదేళ్లుగా శిష్యరికం చేస్తున్న గౌరీ.. ఈ మధ్యే రోషన్ మేక హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాతో దర్శకురాలిగా మారారు. 

6 / 8
లిరిక్ రైటర్ చంద్రబోస్ భార్య సుచిత్ర సైతం దర్శకురాలిగా మారింది. ఈమె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చేసింది.

7 / 8
నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీ ప్రియ.. దర్శకురాలిగానూ సత్తా చూపించారు. 2014లో వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.

8 / 8
Follow us
Latest Articles
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!

శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!

కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..

దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?

హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు

రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్

ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..

'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్