AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreemukhi: రెట్రో లుక్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ శ్రీముఖి

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనపడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది.

Phani CH
|

Updated on: Jan 24, 2024 | 1:31 PM

Share
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనపడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది.

1 / 7
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి  రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది.  తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి. కానీ రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా ఫైనల్ విన్నర్ గా నిలిచాడు.

2 / 7
రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.

3 / 7
యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

4 / 7
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ళని ఆకట్టుకుంటుంది. అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి తనతో పాటు పరిశ్రమకు వచ్చిన పలువురు యాంకర్స్ ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది.

5 / 7
ఇక యాంకర్ గా శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉందని అర్ధమవుతుంది. ఆమె టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ గా మారింది. పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు శ్రీముఖి చేస్తుంది.ఇటీవల షార్ట్ స్కర్ట్స్ లోను మరియు ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా తనదైన స్టైల్ లో అసలు సిసలైన  అందాలు చూపిస్తూ అందరిని ఫిదా చేస్తుంది  ఈ ముద్దగుమ్మ.

6 / 7
శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది అన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో కనపడనున్నది అని సమాచారం. ఈ ముద్దగుమ్మ కేవలం బుల్లితెర షోలు మాత్రమే కాకుండా ఓటీటీ షోలు కూడా చేస్తోంది. ప్రతి చోట నేను ఉన్న అంటూ గట్టిపోటీ ఇస్తుంది.

7 / 7
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..