Sneha: తల్లైనా తగ్గని అందం.. స్నేహా లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
స్నేహ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో చాలా సినిమాలు చేసింది ఈమె. ముఖ్యంగా సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె చేయాల్సిన పాత్రలు చాలా వరకు భర్తీ చేసింది స్నేహ. పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన స్నేహ..
Most Read Stories