Shraddha Das: ఇంతందాన్ని పట్టించుకోని అదృష్టం.. గ్లామర్‌తో సెగలు.. ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..
అందంతో ప్రస్తుతం సోషల్ మీడియానే హీటెక్కిస్తున్న చిన్నది శ్రద్ధా దాస్. అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ లుక్స్ లో నిత్యం క్రేజీ క్రేజీ ఫోటోషూట్లతో మెంటలెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. నేవి బ్లూ సింపుల్ చీరకట్టులో వయ్యారాలతో మెస్మరైజ్ చేస్తుంది ఈ సొగసరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
