Shobha Shetty: శోభా శెట్టి అందాల ఆరబోత.. పిక్స్ చూస్తే కుర్రకారు కిక్కు ఎక్కాల్సిందే
శోభా శెట్టి గురించి బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. కార్తీకదీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటించిన కన్నడ నటి శోభా శెట్టి. కార్తీకదీపం సీరియల్స్‌తో తెలుగు లో కూడ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ కన్నడ బ్యూటీ శోభా శెట్టి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
