Shivani Rajashekar: క్యూట్ క్యూట్ చిన్నది.. కళ్ళతోనే కవ్విస్తున్నది.. శివాని బ్యూటీఫుల్ ఫొటోస్
2 స్టేట్స్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది ఈ భామ. తేజ సజ్జ తో కలిసి అద్భుతం అనే సినిమాలో నటించింది ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆతర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే సినిమాలో మెరిసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
