Shivani Rajashekar: నిశీధిలో ఉషోదయంలా , చీకటిని సైడ్ చేసి వచ్చిన చందమామలా కనిపిస్తున్న ‘శివాని’ ఫొటోస్.
సీనియర్ హీరో రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటి శివాని కెరీర్ తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే తాజాగా వచ్చిన అద్భుతం చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది..
Most Read Stories