Pathaan: ఇప్పుడు జవాన్‌తోనూ జోరుమీదున్నారు షారుఖ్. జవాన్ రిలీజ్ అయ్యీ కాగానే సూపర్‌డూపర్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇప్పుడు కలెక్షన్లు కూడా వెయ్యి కోట్లకు పైగా వస్తాయనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ట్రేడ్ పండిట్స్ లో. అదే జరిగితే... ఇప్పటిదాకా రాజమౌళి పేరు మీదున్న రేర్ రికార్డు, త్వరలోనే షారుఖ్ పేరు మీదకు షిఫ్ట్ అవుతుంది. అందులోనూ సేమ్ ఇయర్ అన్నది ఇక్కడ స్పెషల్ మెన్షన్.