టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు యాక్షన్ జానర్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే కాదు. ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న వెంకటేష్, మన్మథుడు నాగార్జున కూడా వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా అదే జానర్‌ను కంటిన్యూ చేస్తున్నారు.