Divi Vadthya: చిన్న గౌనులో చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి

బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివి. బిగ్‏బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఈ అమ్మడు. తన గేమ్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి.. 2019లో వచ్చిన మహేష్ బాబు మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

Rajeev Rayala

|

Updated on: Dec 19, 2023 | 8:00 AM

Dబిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివి. బిగ్‏బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఈ అమ్మడు. తన గేమ్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. 

1 / 5
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి.. 2019లో వచ్చిన మహేష్ బాబు మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

2 / 5
ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నదానికి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. 

3 / 5
గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది దివి. ఆతర్వాత ఈ అమ్మడికి ఆఫర్స్ కరువైయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో గడిపేస్తోంది. 

4 / 5
నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది దివి. ఈ క్రమంలో తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది దివి.. చిన్న గౌనులో అదిరిపోయే ఫోజులిచ్చింది దివి. 

5 / 5
Follow us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు