ట్రెండ్ మార్చిన సీనియర్ హీరోలు.. మార్పు వెనక అసలు కారణమేంటి ??
సీనియర్ హీరోల ఆలోచన శైలి మారిపోతుందా..? ఒకప్పట్లా రెగ్యులర్ కమర్షియల్ కథలు కావాలని కోరుకోవట్లేదా...? ఏజ్‌కు రెస్పెక్ట్ ఇస్తూ.. ఎంచక్కా రజినీకాంత్, కమల్ హాసన్‌ను ఫాలో అవుతున్నారా..? లేదంటే ట్రెండ్ ఇదే అని అదే దారిలో అంతా వెళ్తున్నారా..? ఒక్కరో ఇద్దరో కాకుండా.. సీనియర్ హీరోలందరిలోనూ మార్పు కనిపించడం వెనక అసలు కారణమేంటి..? అసలేం జరుగుతుంది టాలీవుడ్‌లో..? చాలా ఏళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ కథలకు అలవాటు పడిపోయి.. ఉన్నట్లుండి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు చేయడం అంటే కాస్త కష్టమే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
