చూపులతోనే కైపెక్కిస్తున్న సలార్ బ్యూటీ.. శ్రియ రెడ్డి లేటెస్ట్ పిక్స్
2003లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా .. శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది ఈ భామ. ఆతర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసింది ఈ బ్యూటీ ఆతర్వాత తెలుగు సినిమాల పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
