- Telugu News Photo Gallery Cinema photos Sai Pallavi Roped in For Jr.NTR Movie Devara Rumors telugu cinema news
Sai Pallavi: ఎన్టీఆర్ సినిమాలో సూపర్ టాలెంటెడ్ హీరోయిన్.. తారక్, సాయి పల్లవి కాంబోలో మూవీ..
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
Updated on: Jun 26, 2023 | 9:37 PM

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఇక ఈ చిత్రంలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుందని టాక్ వినిపిస్తుంది.

ఇందులో ఎన్టీఆర్ సతీమణిగా సాయి పల్లవి కనిపించనుందని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం చిత్రయూనిట్ సాయి పల్లవిని సంప్రదించనున్నారట. ఒకవేళ న్యాచురల్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటిసారి తారక్ జోడిగా నటించనుంది సాయి పల్లవి.

ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఎన్టీఆర్ సినిమాలో సూపర్ టాలెంటెడ్ హీరోయిన్.. తారక్, సాయి పల్లవి కాంబోలో మూవీ..




