Ritu Varma: రియల్ లైఫ్‌లో పెళ్లి ఎప్పుడు?.. క్లారిటీ ఇచ్చిన ‘వరుడు కావలెను’ హీరోయిన్ రీతూ వర్మ

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ.. ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది.. హోమ్లీగా కనిపించే ఈ అమ్మడు, విడుదలకు సిద్ధంగా ఉన్న టక్ జగదీష్ సినిమాలోకూడా హీరోయిన్ గా నటించింది.

Phani CH

|

Updated on: Oct 28, 2021 | 1:50 PM

నాగ శౌర్య , రీతూ వర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం రేపు (శుక్రవారం) థియేటర్లలో విడుదల కానుంది.

1 / 10
ఈ సినిమాలో హీరోయిన్ రీతూ వర్మ భూమి అనే పాత్ర పోషించింది.

2 / 10
భూమి క్యారెక్టర్ తాను చేసిన మంచి పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుందని రీతూ ధీమా వ్యక్తంచేసింది.

3 / 10
ఈ సినిమాలో నాగ శౌర్యతో కెమిస్ట్రీ కూడా కుదిరింది.. మా పెయిర్ బాగా ఉందని చాలా మంది చెప్పున్నారని రీతూ తెలిపింది.

4 / 10
గతంలో ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రీతూ.. ఇప్పుడు ‘వరుడు కావలెను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

5 / 10
పెళ్లీడుకు వచ్చిన ఎవరికైనా మొదట ఎదురయ్యే ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు.? అని.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్నను ఎదుర్కొనే ఉంటారు.

6 / 10
అయితే ఈ ప్రశ్న మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువగా ఎదురవుతుంటుంది.

7 / 10
 మీడియా ముందుకు వస్తే చాలు కచ్చితంగా పెళ్లికి సంబంధించిన ప్రశ్నను అడిగేస్తుంటారు.

8 / 10
తాజాగా  వరుడు కావలెను ప్రమోషన్‌లో భాగంగా హాజరైంన రీతూకు తన పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది.

9 / 10
రీతూ వర్మ పెళ్లి విషయమై స్పందిస్తూ దానికి చాలా టైమ్ ఉంది.. మరో రెండు మూడేళ్లయినా పట్టొచ్చని చెప్పుకొచ్చింది.

10 / 10
Follow us