Regina Cassandra: రెజీనా ట్రెండీ లుక్లో చూపులు దోచేస్తున్న రెజీనా.. శాకిని ఢాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్ న్యూ స్టైల్..
Regina Cassandra: ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి రెజీనా. అనతి కాలంలోనే వరుస సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిజీగా హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఓ వైపు గ్లామర్ పాత్రలో రాణిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తోందీ బ్యూటీ.