Mr Bachchan: మిస్టర్ బచ్చన్ టీజర్‌లో అవి గమనించారా ??

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానులు అక్కడ్నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు..? పక్కా కమర్షియల్ మసాలా ఎంటర్‌టైనర్.. అంతేకదా..! ఈ లెక్కలన్నీ పర్ఫెక్టుగా వేసి తీసుకొస్తున్నారు మిస్టర్ బచ్చన్‌ను హరీష్ శంకర్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూస్తుంటే.. మాస్ రాజా ఆకలి తీరిపోయేలాగే ఉంది. మరి టీజర్ రివ్యూ ఏంటో చూద్దామా..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 29, 2024 | 6:17 PM

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానులు అక్కడ్నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు..? పక్కా కమర్షియల్ మసాలా ఎంటర్‌టైనర్.. అంతేకదా..! ఈ లెక్కలన్నీ పర్ఫెక్టుగా వేసి తీసుకొస్తున్నారు మిస్టర్ బచ్చన్‌ను హరీష్ శంకర్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూస్తుంటే.. మాస్ రాజా ఆకలి తీరిపోయేలాగే ఉంది. మరి టీజర్ రివ్యూ ఏంటో చూద్దామా..

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానులు అక్కడ్నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు..? పక్కా కమర్షియల్ మసాలా ఎంటర్‌టైనర్.. అంతేకదా..! ఈ లెక్కలన్నీ పర్ఫెక్టుగా వేసి తీసుకొస్తున్నారు మిస్టర్ బచ్చన్‌ను హరీష్ శంకర్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూస్తుంటే.. మాస్ రాజా ఆకలి తీరిపోయేలాగే ఉంది. మరి టీజర్ రివ్యూ ఏంటో చూద్దామా..

1 / 5
ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు రవితేజ. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య వచ్చిన అది చిరంజీవి సినిమానే. ఇక రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వచ్చినా.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.

2 / 5
దాంతో అభిమానులకు చాలా కాలంగా బాకీ పడిపోయారు మాస్ రాజా. అలాంటి టైమ్‌లో మాస్ రాజాతో సినిమా అనౌన్స్ చేసారు హరీష్ శంకర్. షాక్‌తో హరీష్ శంకర్‌ను దర్శకుడిని చేసింది రవితేజనే.

3 / 5
 అది ఫ్లాప్ అయితే.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారిన హరీష్‌ను మిరపకాయ్‌తో దర్శకుడిగా రీ లాంఛ్ చేసింది కూడా మాస్ రాజానే. ఆ తర్వాత గబ్బర్ సింగ్‌తో హరీష్ శంకర్ జాతకమే మారిపోయింది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌తో మరోసారి వచ్చేస్తున్నారు ఈ జోడీ.

4 / 5
ఫ్యాన్స్‌కు ఏమేం కావాలో.. అన్నీ లెక్కలేసుకుని మరీ ఈ సినిమా చేస్తున్నారు హరీష్ శంకర్. కొన్ని రొమాంటిక్ సీన్స్.. కాస్త కామెడీ.. కావాల్సినంత కమర్షియల్ అంశాలతో టీజర్ కట్ చేసారు. బాలీవుడ్ మూవీ రైడ్‌కు ఇది ఫ్రీమేక్. భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్‌కు పోటీగా వస్తుంది మిస్టర్ బచ్చన్. చూడాలిక.. ఈ పోటీ ఎలా ఉండబోతుందో..?

5 / 5
Follow us