Mass Jathara: షార్ట్ గ్యాప్ ఇచ్చిన రవితేజ.. మాస్ జాతార తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
మాస్ మహరాజ్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఈ సారి వెండితెర మీద మాస్ జాతర చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మధ్య షార్ట్ గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ సారి బిగ్ టార్గెట్‌తో బరిలో దిగుతున్నారు. అందుకే మాస్ జాతార మీద అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ మాస్ జాతార నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
