Rashmika Mandanna: ఈ ముద్దుగుమ్మ ఉంటే బొమ్మ బ్లాక్ బస్టరే.. 90 పర్సెంట్ సక్సెస్ రేట్ లో నేషనల్ క్రష్
లక్కీ ఛామ్.. గోల్డెన్ లెగ్.. అదృష్ట దేవత.. ఇలా ఎన్ని పేర్లుంటే అన్నీ ఆ ఒక్క హీరోయిన్‌కే ఇచ్చేస్తున్నారు. మధ్యలో దిష్టి చుక్కలా ఒక్క సినిమా ఏదో అలా పక్కకెళ్లిపోయింది. దాంతో బ్యాడ్ లక్ అంటుకుందేమో అనుకున్నారు. కానీ అది హాయ్ చెప్పి వెళ్లిపోయింది.. మళ్ళీ గుడ్ లక్ వచ్చి తిష్టేసుకుని మరీ కూర్చుంది. మరి అంతగా అదృష్టాన్ని జేబులో పెట్టుకున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
