Rashmika Mandanna: కొత్త ప్రాజెక్ట్ సైన్ చేయాలంటే ముందుగా ఆ రెండు చేసుకుంటానంటున్న రష్మిక
కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్యూటీ రష్మిక మందన్నా. ఛలోలాంటి మంచి హిట్ అందుకున్న రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది