Rashmi Gautam: గాగ్రా చోళీలో హీటు పుట్టించే పోజులు ఇచ్చిన రష్మీ.. బుల్లితెర బ్యూటీ అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు
యాంకర్‌గా బుల్లి తెర ప్రేక్షకులను తన చలాకీ తనంలో ఆకట్టుకునే రష్మీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ అమ్మడు తాజాగా చీర కట్టులో దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది..
Most Read Stories