Ramya Krishna: అందాలతో యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్న రమ్యకృష్ణ..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో రమ్యకృష్ణ ఒకరు. ఈ బ్యూటీ తన నటనతో గ్లామర్ తో అప్పటి కుర్రకారును కట్టిపడేసింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రమ్యకృష్ణ.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
