గేమ్ చేంజ్ చేసిన రామ్ చరణ్.. చెర్రీ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్
ట్రిపులార్, గేమ్ చేంజర్ సినిమాల కోసం చాలా టైమ్ తీసుకున్న రామ్ చరణ్, నెక్ట్స్ మూవీస్ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారు. ప్రజెంట్ చెర్రీ లైనప్‌లో ఉన్న సినిమాలు చూసి పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
