డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీకి బ్రాండ్ అండాసిడర్‌గా రామ్‌చరణ్.. నాగార్జున మరియు ‘మ్యాస్ట్రో’ మూవీ టీం ఫొటోస్..
బిగ్‌బాస్ ప్రేక్షకుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేశారు బిగ్ బాస్ యూనిట్.శనివారం ప్రసరమైన ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొంటున్నారు. దీంతో హౌజ్‌మేట్స్‌లో ఒక్కసారి జోష్ వచ్చింది. ఇక నాగ్ హౌజ్‌లోని ప్రతీ కంటెస్టెంట్ గురించి రామ్ చరణ్‌కు చెబుతోన్న తీరు నవ్వు తెప్పించింది....