Ram Charan: కేరళ లో రామ్ చరణ్ ఫాలోయింగ్ చూస్తే షాక్ అవుతారు
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. 'మగధీర' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టిన అతను 'రచ్చ', 'నాయక్', 'ఎవడు', 'ధ్రువ' సినిమాలతో స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకున్నాడు