AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెడ్ పై అందాల హంగామా..నవ్వుతో చంపేస్తున్న రకుల్ !

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తాజాగా ఈ చిన్నది బెడ్ పై తన అందాలతో హంగామా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Mar 29, 2025 | 12:02 PM

Share
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీతో ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో వరసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి అనతికాలంలోనే టాప్ వన్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది.

1 / 5
 తర్వాత వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌నే షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ తన నటనతో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

2 / 5
అలాగే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానినీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్కడా తగ్గలేదు. అదే అందం, అంతే జోష్‌తో వెబ్ సిరీస్‌లు సినిమాలు చేస్తుంది.

3 / 5
అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా రకుల్ పింక్ డ్రెస్‌లో బెడ్ పై ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.

4 / 5
ఇందులో ఈ చిన్నది చాలా ఆనందంగా నవ్వుతూ, ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ మీరు కూడా ఆఫొటోస్ చూసేయండి.

5 / 5