Rajisha Vijayan: ‘రవితేజను నేను హిందీ హీరో అనుకున్నాను’.. రజిషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సూర్య నటించిన 'జై భీమ్'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ధనుష్ తో కలిసి కర్ణన్ సినిమాలో నటించి మెప్పించింది రజిషా .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
