AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ఏమున్నా లేకపోయినా.. ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అంటున్న రజినీకాంత్..

జైలర్ నుంచి కొత్త ఫార్ములాకు తెర తీస్తున్నారు రజినీకాంత్. హిట్టైనా.. ఫ్లాపైనా దాన్ని మాత్రం అస్సలు వదలట్లేదు సూపర్ స్టార్. ఒక్కసారి కలిసొచ్చింది కదా అని అదే కంటిన్యూ చేస్తున్నారు. దర్శకులు కూడా రజినీ కోసం అలాంటి కథలే రాస్తున్నారు. ఏది ఎలా ఉన్నా.. ఆ సెంటిమెంట్ మాత్రం వదలొద్దంటున్నారు సూపర్ స్టార్. ఇంతకీ ఏంటది..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Apr 17, 2025 | 6:15 PM

Share
దర్శకుల కంటే.. కథ కంటే.. ఆ ఒక్క విషయంలో మాత్రం రజినీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమున్నా లేకపోయినా.. తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెప్తున్నారు.

1 / 5
జైలర్‌కు వర్కవుట్ అయిన ఆ ఫార్ములానే నెక్ట్స్ సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్. అదేంటో కాదు.. ఒకే సినిమాలో ముగ్గురు నలుగురు స్టార్స్ ఉండటం. జైలర్ తర్వాత రజినీకాంత్‌లో జోష్ పదింతలు పెరిగిపోయింది.

2 / 5
తన మార్కెట్ తగ్గిందేమో.. ఒకప్పట్లా తన సినిమాలు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్‌లోనూ జైలర్‌కు ముందు వచ్చుంటాయి.. కానీ ఒక్క హిట్‌తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది. మధ్యలో వేట్టయాన్, లాల్ సలామ్ ఫ్లాపైనా.. రజినీ జోరు మాత్రం మామూలుగా లేదిప్పుడు.

3 / 5
ప్రస్తుతం లోకేష్ కనకరాజ్‌తో కూలీ, నెల్సన్‌తో జైలర్ 2 సినిమాలు చేస్తున్నారు రజినీ. ఈ రెండు సినిమాల కాస్టింగ్ బలంగా ఉంది. వేట్టయాన్‌లో రానా, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ నటిస్తే.. కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

4 / 5
కలీసా పాత్ర‌లో నటిస్తున్నారు ఉపేంద్ర. అలాగే నాగార్జున సైమన్‌గా నటిస్తున్నారు. అమీర్ ఖాన్ క్యారెక్టర్ సర్‌ప్రైజ్. జైలర్ 2లో శివన్న, మోహన్ లాల్ పాత్రలు కంటిన్యూ అయ్యే అవకాశం లేకపోలేదు. వాళ్లతో పాటు బాలయ్య కూడా యాడ్ కానున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి జైలర్ తర్వాత.. తన సినిమాలను స్టార్స్‌తో నింపేస్తున్నారు రజినీ.

5 / 5