Raashi Khanna: అందాల రాశి.. సోయగాల సొగసరి ఈ ముద్దుగుమ్మ.. రాశి ఖన్నా లేటెస్ట్
రాశిఖన్నా..ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రాశి. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కవ్వించింది. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది రాశి. ఆతర్వాత వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
