AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketika Sharma: కేకపుట్టించిన కేతిక శర్మ.. మతిపోగొడుతోన్న లేటెస్ట్ ఫొటోస్

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది హాట్ బ్యూటీ కేతిక శర్మ. రొమాంటిక్ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది కేతిక శర్మ. ఆ తర్వాత నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాలో నటించింది ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. 

Rajeev Rayala
|

Updated on: Oct 27, 2023 | 9:07 AM

Share
   డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది హాట్ బ్యూటీ కేతిక శర్మ. 

1 / 5
రొమాంటిక్ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది కేతిక శర్మ. ఆ తర్వాత నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాలో నటించింది ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. 

2 / 5
ఆతర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగరంగవైభవంగా అనే సినిమాలో నటించింది. అయినా కూడా సక్సెస్ సాధించలేకపోయింది. 

3 / 5
రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తోంది గ్లామరస్ బ్యూటీ కేతిక. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . 

5 / 5
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..