Amala Paul: సెకండ్ మ్యారేజ్ కు రెడీ అయిన అమలా పాల్.. ప్రపోజల్ వీడియో వైరల్..

అమల పాల్.. సిద్దార్థ్ నటించిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అంతకు ముందు ప్రేమ ఖైదీ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో తన నటనతో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంది అమలాపాల్ . 

Rajeev Rayala

|

Updated on: Oct 27, 2023 | 7:53 AM

అమల పాల్.. సిద్దార్థ్ నటించిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అంతకు ముందు ప్రేమ ఖైదీ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. 

1 / 5
ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో తన నటనతో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంది అమలాపాల్ . 

2 / 5
ఆతర్వాత తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంటుంది. 

3 / 5
ఇక ఈ అమ్మడు కోలీవుడ్ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆతర్వాత ఇద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. విడిపోయిన తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది.

4 / 5
ఇక ఇప్పుడు ఈ చిన్నది సెకండ్ మేరేజ్ కు రెడీ అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో తన ప్రపోజల్ వీడియోను షేర్ చేసింది. ఈవెంట్‌ మేనేజర్‌ జగత్‌ దేశాయ్‌ తనకు ప్రపోజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. 

5 / 5
Follow us
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో