Priyanka Chopra: ఆస్కార్‌లో గ్లోబల్‌ స్టార్‌ సందడి.. వైట్‌ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా ప్రియాంక.. ఫొటోలు వైరల్‌

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక ఆస్కార్‌ వేదికపై తళుక్కున మెరిసింది. భర్త నిక్‌ జొనస్‌తో కలిసి సందడి చేసింది. ఈ సందర్భంగా తెల్లటి దుస్తుల్లో పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది ప్రియాంక. ఈ సందర్భంగా ఆస్కార్‌ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ ఆస్కార్‌ పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించింది గ్లోబల్‌ స్టార్‌.

|

Updated on: Mar 11, 2023 | 10:02 PM

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక ఆస్కార్‌ వేదికపై తళుక్కున మెరిసింది. భర్త నిక్‌ జొనస్‌తో కలిసి సందడి చేసింది.

1 / 5
ఈ సందర్భంగా తెల్లటి దుస్తుల్లో పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది ప్రియాంక. ఈ సందర్భంగా ఆస్కార్‌ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ ఆస్కార్‌ పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించింది గ్లోబల్‌ స్టార్‌.

2 / 5
ఈ కార్యక్రమంలో  చెర్రీ-ఉపాసన దంపతులు కూడా సందడి చేశారు. ప్రియాంకతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

3 / 5
  2018లో నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలోనే స్థిరపడింది ప్రియాంక. ఆ తర్వాత సరోగసి పద్ధతిలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

4 / 5
కాగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ ఈ నెలలోనే విడుదల కానుంది.

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు