Priya Prakash Varrier: వారియర్.. మరీ ఇంత అందంగా తయారైతే కుర్రాళ్ల గుండెల్లో వార్ మొదలవదా..?
ఒరు ఆధార్ లవ్ సినిమాతో సెన్సేషన్‌గా మారిన బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్. ఈ భామ చేసిన సినిమాలు ఏవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఇంటర్నెట్‌లో మాత్రం ప్రియాకు మంచి ఫాలోయింగ్ ఉంది.