Pragya Jaiswal: మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ లుక్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఈ భామ హీరోయిన్‌గా నటించిన అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ.

Phani CH

|

Updated on: Aug 18, 2023 | 5:52 PM

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా  కలిసి రాలేదు.

1 / 9
ఈ భామ  హీరోయిన్‌గా నటించిన అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ.

2 / 9
ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించింది.  అయినా ఎందుకో ఈ భామకు అవకాశాలు మాత్రం రావడం లేదు.

3 / 9
అఖండ సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్లింది. ప్రగ్యాకు పెద్ద ఒరిగిందేమి లేదు. ఈ సినిమా సక్సెస్ అయినా.. అవకాశాల కోసం ఈమె ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

4 / 9
ప్రగ్యా పర్సనల్ విషయానికి వస్తే.. 1991 జనవరి 12న జన్మించిన ఈమె ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది. ప్రగ్యా జైస్వాల్ పూణెలోని సింబైసిస్ లా స్కూల్‌లో చదువుకుంది. కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది.

5 / 9
2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది.

6 / 9
హిందీలో టిటూ MBA సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె తెలుగులో కంచె తర్వాత చేసిన ‘నక్షత్రం’ (2017), మంచు విష్ణుతో చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు ఈమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.

7 / 9
అంతేకాదు ఆ మధ్య ‘మై చలా’ అనే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెరిసింది. ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. కంచె మంచి సినిమాగా గుర్తింపు ఇస్తే.. అఖండ కమర్షియల్ సక్సెస్ అందించింది. హిట్ సినిమాలో నటించినా.. ఈమె ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి.

8 / 9
ఇక ప్రగ్యా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

9 / 9
Follow us