Prabhas – Salaar: డిసెంబర్ 22నే సలార్ విడుదల.. షారుఖ్ తో సమరం తప్పదా..?
అనుకున్నట్లుగానే సలార్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. డిస్ట్రిబ్యూటర్లు డివైడ్ అయిపోతున్నారు.. బయ్యర్లలో భయం మొదలైపోయింది.. ఓ వైపు డైనోసర్.. మరోవైపు రెండుసార్లు 1000 కోట్లు వసూలు చేసిన టైగర్.. ఎవర్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎపిక్ క్లాష్‌కు అంతా సిద్ధం. మరి సలార్ వర్సెస్ డంకీ వార్ ఎలా ఉండబోతుంది..? ఓ వైపు షారుక్ ఖాన్.. మరోవైపు ప్రభాస్..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
