Neha Shetty: రెడ్ కలర్ చిట్టి గౌనులో రాధిక ఫోజులు.. నెట్టింటిని షేక్ చేస్తోన్న నేహాశెట్టి లేటేస్ట్ ఫోటోస్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్లలో నేహాశెట్టి ఒకరు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. చిన్న, పెద్ద సినిమా అని కాకుండా ప్రతి ప్రాజెక్ట్ ఓకే చేసింది. ఇటీవలే బెదురులంక సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. వచ్చే నెలలో రూల్స్ రంజాన్ అంటూ సందడి చేసేందుకు సిద్ధమవుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




