Jr NTR: దేవర తర్వాత తారక్ సెన్సేషనల్ ప్లానింగ్.. రామారావు కి తిరుగులేదంతే.
దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ ఏంటి..? వార్ 2 సినిమా చేస్తారా లేదంటే స్ట్రెయిట్‌గా ప్రశాంత్ నీల్ సినిమా వైపు అడుగులు వేస్తారా.. అదీ కాదంటే మరో దర్శకుడు ఎవరైనా లైన్‌లోకి వస్తున్నారా..? ఈ డౌట్స్ ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? మరి అంతేగా చూస్తుండగానే దేవర షూటింగ్ పూర్తయ్యేలా ఉంది. మరి దీని తర్వాత తారక్ ఏం చేయాలనుకుంటున్నారు..? కెరీర్‌లో ఎప్పుడూ లేనంత హైలో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
