Prabhas: మాస్ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్న ప్రభాస్.. చూసి నేర్చుకోండయ్యా
ప్లానింగ్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే ప్లానింగ్..! అలా సాగుతుందిప్పుడు ఆయన జర్నీ. అరే.. మిగిలిన హీరోలు రెండు మూడేళ్ళకు ఒక్క సినిమా చేయడానికి కూడా నానా తంటాలు పడుతుంటే.. ప్రభాస్ మాత్రం ఆర్నెళ్లకు ఓ సారి వచ్చేస్తున్నారు. ఇప్పుడూ ఇదే మాస్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు రెబల్ స్టార్. ఈయనొక్కడికే ఇదెలా సాధ్యమవుతుంది..? అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు.