బోల్డ్ కాన్సెప్టులు ఇప్పుడు బోలెడు వస్తున్నాయి. ఊ అంటే చాలు దర్శకుల మైండ్ సెట్ అటు వైపే వెళ్తుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే రిస్కీ కథల్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు నిర్మాతలు. అలాంటి కథలకు ఓ హీరోయిన్ కేరాఫ్ అడ్రస్ అవుతుంది. మళ్లీ ఆమె చిన్న హీరోయిన్ కాదు.. దేశాన్ని ఊపేసిన బ్యూటీ. మరి ఎవరా హీరోయిన్..? ఏంటా బోల్డ్ కథలు..?