Telugu News Photo Gallery Cinema photos Prabhas getting more Pan India movies than Jr. NTR, Ram Charan and he holds Top Spot With Two 1000 Crore Movies Telugu Heroes Photos
Prabhas – NTR – Ram Charan: ప్రభాస్ స్పీడ్ ని అందుకోండి అన్నా అంటూ చెర్రీ, తారక్ కి రిక్వెస్ట్.
పాన్ ఇండియా ఇమేజ్‌ను మెయిన్‌టైన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అదే రేంజ్ లైనప్ ఉండాలి.. ఆ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవ్వాలి. గ్యాప్ లేకుండా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుండాలి. ఈ విషయంలోనే టాలీవుడ్ స్టార్స్ మధ్య కంపారిజన్ కనిపిస్తోంది. డార్లింగ్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంటే..? మిగతా హీరోలు మాత్రం ఆ స్పీడును చేయలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.