Salaar: నీల్ చెప్పిన ఆ మాట.. సలార్ 2 ఇప్పట్లో ఇక లేనట్టేనంటున్న ఫ్యాన్స్..!
ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ప్రశాంత్ నీల్, నార్త్ మీడియా ముందు నోరు విప్పినప్పటి నుంచీ సలార్ గురించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. నిన్నటిదాకా సలార్ సీజ్‌ఫైర్ పార్ట్ ఒన్ గురించి మాట్లాడుకున్నవారు, ఇప్పుడు నీల్ మాటల్లో బిట్వీన్ ద లైన్స్ కి నయా అర్థాలు వెతుక్కుంటూ సలార్ పార్ట్ 2 లేదా అని గుసగుసలాడుతున్నారు. వాళ్లకి అంతటి అవకాశం ఇచ్చిన డైలాగ్ ఏంటి? డిసెంబర్ స్టార్ట్ అయిదంటే డైనోసార్ ఫీవర్ మొదలైపోద్ది ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు. బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ కెప్టెన్సీలో, కటౌట్ చూసి నమ్మేయాల్సిన హీరో నటించిన సినిమా సలార్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
