Pooja Hegde: ఇది అందమా , అద్భుతమా.. కోహినూర్ నడుస్తున్నట్టు ఉందిగా.. పూజ హెగ్డే న్యూ ఫొటోస్..
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది పూజాహెగ్డే. కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ మధ్య కాలంలో పూజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దాంతో ఈ అమ్మడిని ఐరెన్ లెగ్ అని కూడా ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు పూజ వచ్చిన సినిమాలనుంచి కూడా తప్పుకుంటుంది.