Ustaad Bhagat Singh: వరుస షూటింగ్స్‌తో బిజీ బిజీ.. బిగ్ డెసిషన్ తీసుకున్న పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీడు పెంచారు. వరుస షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అందుకే ఓ వైపు షూటింగ్స్ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌కు టైమ్ ఇస్తున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్‌సింగ్ విషయంలోనూ బిగ్ డెసిషన్ తీసుకున్నారు పవన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
