War 2: వార్ 2 సక్సెస్‌లో కీ రోల్ ప్లే ఆ ఒక్కటేనట.. హృతిక్, ఎన్టీఆర్ తో గ్రాండ్‌గా ప్లాన్ చేసిన యూనిట్
వార్ 2 కోసం డ్రాగన్ షూట్‌కు షార్ట్ బ్రేక్ ఇవ్వబోతున్నారు తారక్. ఒక్క పాట మినహా వార్ 2 షూటింగ్ అంతా ఎప్పుడో పూర్తయ్యింది. అయితే ఒక్క పాటే సినిమాలో చాలా కీలకం కావటంతో ఆ పాటను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది యూనిట్. ఇంతకీ ఆ సాంగ్ ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
