Janhvi Kapoor: అందాల వడ్డింపులో హద్దులు చెరిపేసిన ముద్దుగుమ్మ.. జాన్వీ పిక్స్ వైరల్
సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్‌లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. హీరోయిన్‌గా గ్లామర్ ఇమేజ్ అందుకోవటంలో తడబడుతున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్న రేంజ్‌లో దూసుకుపోతున్నారు. అతిలోక సుందరి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, నటిగా ప్రూవ్ చేసుకున్నా...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
