Pawan Kalyan: మంచి జోరు మీదున్న పవర్ స్టార్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
ఉస్తాద్ భగత్‌సింగ్ ఎనౌన్స్‌మెంట్ టైమ్‌లో పవన్ రాజకీయనాయకుడు మాత్రమే. కానీ ఇప్పుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. అందుకే ఆయన ప్రజెంట్ ఇమేజ్‌కు, పోజిషన్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు హరీష్ శంకర్. అదే సమయంలో పవన్ డేట్స్ కూడా వీలైనంత తక్కువ వాడేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. సడన్‌గా స్పీడు పెంచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస షూటింగ్స్‌తో బిజీ అయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
