AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజు.. నిక్కీ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన హీరో ఆది

ప్రముఖ కన్నడ నటి నిక్కీ గల్రానీ తన పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఆమెకిప్పుడు 31 ఏళ్లు. ఈ ఏడాది తన భర్త ఆది పినిశెట్టితో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకొంది నిక్కీ.

Basha Shek
|

Updated on: Jan 04, 2023 | 9:31 AM

Share
ప్రముఖ కన్నడ నటి  నిక్కీ గల్రానీ తన పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఆమెకిప్పుడు 31 ఏళ్లు. ఈ ఏడాది తన భర్త ఆది పినిశెట్టితో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకొంది నిక్కీ.

ప్రముఖ కన్నడ నటి నిక్కీ గల్రానీ తన పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఆమెకిప్పుడు 31 ఏళ్లు. ఈ ఏడాది తన భర్త ఆది పినిశెట్టితో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకొంది నిక్కీ.

1 / 5
నిక్కీ, ఆది పినిశెట్టి  2022 మేలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నిక్కీకి ఇదే మొదటి పుట్టినరోజు. అందుకే పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు హీరో.

2 / 5
నిక్కీ, ఆదిలది ప్రేమ వివాహం. విదేశాల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన వీరు ఇప్పుడు వెకేషన్‌ మూడ్‌లో ఉన్నారు. ఇప్పుడు నిక్కీ పుట్టిన రోజు కూడా రావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

3 / 5
నిక్కీ- ఆది దంపతులు తల్లిదండ్రులు కానున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఖండించింది నిక్కీ.

4 / 5
హీరోగా, విలన్‌గా ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇక నిక్కీ కూడా పలు తెలుగు సినిమాల్లో నటించింది.

5 / 5
Follow Us
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!

దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్

నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?

రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!

ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..

రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే

నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!

కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..