Phani CH |
Updated on: Jan 04, 2023 | 9:11 AM
కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ.