AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్ చీరలో అందంగా.. నిహారిక ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా బ్లాక్ కలర్ చీరలో తన అందంతో కుర్రకారు మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: May 09, 2025 | 7:32 PM

Share
అందాల కుందనపు బొమ్మ నిహారిక కొణిదెల గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది హీరోయిన్‌గా పలు సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక మనసు సినిమాతో సూపర్ హిట్ అందుకొని, తన నటనతో ప్రశంసలు అందుకుంది.

1 / 5
కానీ ఈ బ్యూటీ చేసిన పలు సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ఈ బ్యూటీ నటనకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తుంది. ఈ మధ్య రిలీజైన కమిటీ కుర్రాల్లతో మంచి హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకొని విడాకుల తర్వాత ఈ బ్యూటీ తన లైఫ్ ను పూర్తిగా మార్చేసుకుంది.

3 / 5
నిర్మాతగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

4 / 5
తాజాగా ఈ చిన్నది బ్లాక్ కలర్ చీరలో ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో తన అందంతో ఈ బ్యూటీ కుర్రకారును మాయ చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?

బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!

56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం

72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్

రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!

సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..

అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్

ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..

నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!