Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Combos: ఈ ఏడాది అంత కొత్త కాంబోస్.. పండగ చేసుకొంటున్న ఫ్యాన్స్‎..

ఈ ఏడాది తర్వాత రానున్న సినిమాలపైనే అందరి దృష్టి  మీదే ఉంది. ఈ ఏడాదిలో కొత్త కాంబినేషన్స్‌ ఊరిస్తున్నాయి. నెవ్వర్ బిఫోర్ కాంబోస్‌ సెట్స్‌లో సందడి చేయబోతున్నాయి. ఈ అప్‌డేట్స్‌తో సినీ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఆ కాంబోస్ ఏంటి.? ఈ స్టోరీలో వివరంగా చూద్దామా.. 

Prudvi Battula
|

Updated on: May 19, 2025 | 5:15 PM

Share
పొలిటికల్‌ సక్సెస్‌ తరువాత సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్న పవన్‌ కల్యాణ్ ఈ ఏడాది హరి హర వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిథి అగర్వాల్‌ పవన్‌కు జోడీగా నటిస్తున్నారు. బందిపోటును ప్రేమించే యువరాణిగా నటిస్తున్నారు నిథి.

1 / 5
గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ కూడా కొత్త జోడీని సెట్‌ చేసుకునే పనిలో ఉన్నారు. పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్న చెర్రీ, ఆ సినిమాలో ఫస్ట్ టైమ్‌ జాన్వీ కపూర్‌తో జోడీ కడుతున్నారు. చిరు, శ్రీదేవి జోడీ సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన మ్యాజిక్‌.. చరణ్‌, జాన్వీ విషయంలోనూ రిపీట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్‌.

2 / 5
వీరిద్దరూ మాత్రమే కాదు.. ది రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ కూడా మాళవిక మోహనన్‎తో తొలిసారి జతకడుతున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్, నిథి అగర్వాల్‌ కూడా హీరోయిన్స్. హనుతో చేస్తున్న సినిమాలో కూడా కొత్త భామ ఇమాన్వితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు డార్లింగ్. అన్ని కుదిరితే ఇది కూడా 2025లోనే వస్తుంది.

3 / 5
అక్కినేని హీరోలు ఇద్దరితో ఒకేసారి సినిమాలు చేస్తున్నారు శ్రీలీల. నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమాతో పాటు అఖిల్, మురళీ కిశోర్‌ అబ్బూరు లెనిన్ సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4 / 5
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కూడా కొత్త కాంబోలో ఆడియన్‌ ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ మూవీ వార్‌ 2లో నటిస్తున్న తారక్‌, ఆ సినిమాలో కిరాయా అద్వానీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో కియారా, తారక్‌కు జోడీగా కనిస్తారా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

5 / 5