ఆ కథల సీక్వెల్స్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్న ఫ్యాన్స్.. ఉంటాయా.. లేదా ?
కొన్ని కథలు ఆడియన్స్‌ను ఎంతగా ఆకట్టుకుంటాయంటే.. ఆ కథ అక్కడితో ముగిసిపోయింది అన్న విషయాన్ని ప్రేక్షకులు అంగీకరించలేరు. అందుకే మేకర్స్‌కు సీక్వెల్స్ కావాలన్న రిక్వెస్ట్‌లు పెడుతుంటారు. అలా సినీ అభిమానులను ఊరిస్తున్న పాన్ ఇండియా సీక్వెల్స్ చాలానే కనిపిస్తున్నాయి. అసలు ఉంటాయో లేదో తెలియకపోయినా... ఆ సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
